అంబరాన్ని తాకే క్రిస్మస్ వేడుకలకి ఈ ప్లేసులు చాల ఫేమస్.. సౌత్ ఇండియాలోనే..
Prudvi Battula
Images: Pinterest
21 December 2025
క్రిస్మస్ వేడుకలకు కుమారి ఉత్తమ ప్రదేశం. నగరం మొత్తం నక్షత్రాలు, లైట్లతో వెలిగిపోయింది. పాలపల్లం గుడిసె తప్పక చూడవలసిన ప్రదేశం.
కన్యాకుమారి, తమిళనాడు
కన్యాకుమారి తర్వాత, క్రిస్మస్ వేడుకలు చెన్నైలో అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాత శాంతోమ్ బసిలికా చర్చిని తప్పక సందర్శించాలి.
చెన్నై, తమిళనాడు
తిరువనంతపురం నగరం మొత్తం రంగురంగుల లైట్లతో వెలిగిపోతుంది. ప్రజలు క్రిస్మస్ స్పెషల్ ప్లం కేక్‌ను ఒకరితో ఒకరు పంచుకుంటారు.
తిరువనంతపురం, కేరళ
జ్యోతిషశాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల్లో జన్మించిన స్త్రీలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. వీరికి త్వరగా కోపం వస్తుంది.వారు ప్రమాదకరమైన వ్యక్తులుగా మారవచ్చు.
కొట్టాయం, కేరళ
పుదుచ్చేరిలో ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ అనుభవాన్ని పొందవచ్చు. సేక్రెడ్ హార్ట్ బసిలికా చర్చిలో అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థన సేవ జరుగుతుంది.
పాండిచ్చేరి
ఊటీలోని చలికాలంలో క్రిస్మస్‌ను మరో స్థాయిలో జరుపుకోవచ్చు. చర్చిలు రంగురంగుల అలంకరణలతో అలంకరించబడి ఉంటాయి.
ఊటీ, తమిళనాడు
మంచుతో కప్పబడిన పర్వతాలు, పైన్ అడవుల చుట్టూ తిరుగుతూ క్రిస్మస్ జరుపుకోవచ్చు. ఒకరితో ఒకరు కేకులు పంచుకుంటూ సంబరాలు చేసుకోవచ్చు.
కొడైకెనాల్, తమిళనాడు
క్రిస్మస్ ఈవ్ నాడు చర్చి స్ట్రీట్ వంటి ప్రదేశాలు జనంతో నిండిపోతాయి. మాల్స్‌లో కూడా భారీ క్రిస్మస్ చెట్లు ఉంటాయి.
బెంగళూరు, కర్ణాటక
తీరప్రాంత నగరం మంగళూరు కూడా క్రిస్మస్ వేడుకలకు గొప్ప ప్రదేశం. మీరు కొంకణి-పోర్చుగీస్ మిశ్రమ వేడుకను చూడవచ్చు.