ఈ పండ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.. ఏ టైంలో తినాలంటే

12 March 2024

TV9 Telugu

Pic credit - Pexels

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైనది. దీని పెరుగుదల కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.

చెడు కొలెస్ట్రాల్

ఫాస్ట్ ఫుడ్,  ఆహారపు అలవాట్లు ఆహారంలో అధిక మొత్తంలో కొవ్వు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్  పెరుగుతుంది.

చెడు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది?

పెరిగిన చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి తినే ఆహారంలో ఈ 2 ఆకుపచ్చ పండ్లను చేర్చుకోవాలి. 

ఎలా నియంత్రించాలి

జామపండులో మంచి మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

జామ పండు 

తినే ఆహారంలో గ్రీన్ యాపిల్ ను చేర్చుకోవాలి. గ్రీన్ యాపిల్ తినడం వల్ల శరీరంలో పెరిగిన చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

ఆకుపచ్చ ఆపిల్

మద్యాహ్నం భోజనం చేసిన గంట తర్వాత ఈ పండ్లను తినాలి. అయితే ఆహారంతో పాటు పండ్లను ఎప్పుడూ తీసుకోకండి.

ఎప్పుడు తినాలి

శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ 200 mg/dl కంటే తక్కువగా ఉండాలి. అంతకు మించి ఉంటే ఆరోగ్యానికి  ప్రమాదమే.

ఎంత కొలెస్ట్రాల్ ఉండాలంటే