అరటిపండు తిన్నాక నీళ్లు తాగుతున్నారా? 

04 November 2024

TV9 Telugu

TV9 Telugu

శీతాకాలంలో చలికారణంగా నీళ్లు ఎక్కువగ తాగాలనిపించదు. దీంతో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ నిర్జలీకరణానికి గురవుతుంటారు

TV9 Telugu

రు మన శరీరానికి చాలా అవసరం. ప్రతిరోజూ కనీసం మూడు లేదా నాలుగు లీటర్ల వరకూ నీటిని తాగాలంటారు ఆరోగ్యనిపుణులు. కానీ కొందరికి పనిలో పడితే అసలు ఏమీ గుర్తుండదు

TV9 Telugu

పుచ్చకాయ, బెర్రీలు, బొప్పాయి, ముల్లంగి, గుమ్మడికాయ, నారింజ, ద్రాక్ష, టొమాటో, ఆకుకూరలు... ఇలా పండ్లు, కూరగాయల రూపంలోనూ తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి నీటిని అందించొచ్చు

TV9 Telugu

ఆరెంజ్‌, నిమ్మ, పుదీనా, బెర్రీలు, దోసకాయ ముక్కలను నీటిలో ఎక్కువసేపు నానబెట్టి ఆ నీటిని తాగినా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అయితే కొంత మంది నీళ్లను సరైన పద్ధతిలో తాగరు

TV9 Telugu

ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు తిన్న తర్వాత నీరు త్రాగడం ఆరోగ్యానికి మేలు కంటే కీడు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయుర్వేదంలో నీరు త్రాగడానికి ప్రత్యేక నియమాలున్నాయి

TV9 Telugu

వీటిలో ఒకటి కొన్ని పదార్థాలు తిన్న తర్వాత నీరు అస్సలు తాగకూడదు. ఆహారం తిన్న తర్వాత నీళ్లు తాగకూడనివి కొన్ని ఉన్నాయని డైటీషియన్లు సైతం చెబుతున్నారు. వాటిల్లో మొదటిది అరటిపండు.

TV9 Telugu

అరటిపండు తిన్న వెంటనే నీరు ఎట్టిపరిస్థితుల్లోనూ తాగకూడదు. ఆరటి ఆహార సమ్మేళనాలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. పైగా ఇది తీవ్రమైన అజీర్ణానికి కారణమవుతుంది

TV9 Telugu

అలాగే ఆయిల్ ఫుడ్ తిన్నట్లయితే వెంటనే నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం ద్వారా నూనె ఆహార పైపులో కొవ్వుగా చేరిపోతుంది. ఇది హాని కలిగించవచ్చు. అందుకే వీటిని తిన్న 30 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి