ఈ ఫుడ్స్ చెడు కొలెస్ట్రాల్ ను సీక్రెట్ గా పెంచుతున్నాయి.. ఆపకపోతే డేంజర్లో పడ్డట్టే?

Prasanna Yadla

05 February 2026

Pic credit - Pixabay

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, వీటిలో ముఖ్యంగా మన తీసుకునే ఫుడ్స్. 

ఫుడ్స్

మనం బయట ఏవి పడితే అవి తినేస్తాం. అసలు ఏ ఫుడ్స్ వల్ల ఇవి పెరుగుతున్నాయే ఇక్కడ చూద్దాం..

ఫుడ్స్

ఈ రోజుల్లో ఫుడ్ ను ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇవి మన శరీరానికి అంత మంచిది కాదు చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్  ను పెంచుతాయి.

ప్రాసెస్డ్ ఫుడ్స్

రెడ్ మీట్‌ లో ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వలన శరీరంలో  చెడు కొలెస్ట్రాల్‌ ను పెరిగి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 

రెడ్ మీట్‌

నూనెలో ఫ్రై చేసిన ఆహారాలు అంత మంచివి కావు. ఫ్రెంచ్ ఫ్రైస్ ను  ఆయిల్ లో బాగా డీప్ ఫ్రై చేస్తారు. వీటిని తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్

కూల్ డ్రింక్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి బరువును పెంచుతాయి. ఆ తర్వాత  కొలెస్ట్రాల్‌ను  లెవెల్స్ ను పెంచేలా చేస్తాయి.

కూల్ డ్రింక్స్

పిజ్జాలను ఎలా తయారు చేస్తారో అందరికీ తెలుసు. ఇక వీటిని తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. 

పిజ్జాలు

బర్గర్ లో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి. కాబట్టి, వీటిని ఎక్కువగా తినకండి. 

బర్గర్