ప్రతి రోజూ సోంపు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Samatha
28 july 2025
Credit: Instagram
సోంపు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.
చాలా మంది చాలా ఇష్టంగా సోంపు తింటారు. మరీ ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత సోంపు తినడానికి ఎక్కువ మంది మక్కువ చూపిస్తా
రు.
అయితే భోజనం చేసిన తర్వాతనే కాదండోయ్.. ఖాళీ కడుపుతో కూడా సోంపు తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట.
సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ఉదయాన్నే దీనిని పరగడుపున తినడం వలన మలబద్ధకం సమస్య తగ్గ
ుతుందంట.
సోంపులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని ఖాళీ కడుపుతో తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందం
ట.
రక్త హీనత ఉన్న వారు ప్రతి రోజూ కొన్ని సోంపు గింజలను తీసుకోవడం ఉత్తమం. దీని వలన ఐరన్ శాతం పెరుగుతుందంట.
అలాగే బరువు తగ్గేందుకు కూడా ఇవి చాలా ఉపయోగపడుతాయి. ప్రతి రోజూ వీటిని పరగడుపున తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారంట.
సోంపులో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. అందువలన ఎముకల సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ సోంపు తినడం చాలా మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎప్పుడూ ఓటమిపాలవుతున్నారా.. సక్సెస్‌కు చాణక్యుడి సూచనలివే!
నాగపంచమి : పుట్టలో పాలుపోయడానికి సరైన సమయం ఏదో తెలుసా?
తెలివైన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా?