మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కోసం బెస్ట్ వాట్సాప్ గ్రూప్ నేమ్స్ ఇవే..
04 July 2025
Prudvi Battula
కలిసి నవ్వుకునే, స్వేచ్ఛగా కబుర్లు చెప్పుకునే, మరపురాని జ్ఞాపకాలను సృష్టించే మీ గ్యాంగ్ వాట్సాప్ గ్రూప్ కోసం 'ది లాఫ్ ఫ్యాక్టరీ' అనే పేరు సరిగ్గా సెట్ అవుతుంది.
మీ గ్యాంగ్ వాట్సాప్ గ్రూప్ కోసం 'వైబ్ ట్రైబ్' పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇది కాస్త డిఫరెంట్ ఉన్న మంచి పేరు.
తరచూ ఛిల్ల్ మూడ్‌లో ఉండే మీ గ్యాంగ్ కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే 'ఫవర్ ఎవర్ ఛిల్ల్' పేరు సూపర్ అంతే.
'ఫ్రైడే ఫ్రెంజీ' అనే తరుచూ వీకెండ్ ప్లాన్ చేసుకొనే మీ దుస్తుల వాట్సాప్ గ్రూప్ కోసం బెస్ట్ టైటిల్ అని చెప్పవచ్చు.
మీ కోసం ఏదైన చేసే ఫ్రెండ్స్ గ్రూప్ కోసం 'వైల్డ్ సోల్స్' అనే టైటిల్ సెట్ అవుతుంది. అంటే ప్రాణ స్నేహితులు కావచ్చు.
ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే మీ క్రేజి ఫ్రెండ్స్ గ్యాంగ్ కోసం గ్రూప్ క్రియేట్ చేస్తే 'ది మస్తి మేకర్స్' ది బెస్ట్ టైటిల్.
మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంత సాహసవంతులు అయితే 'ఎపిక్ అడ్వెంచర్స్' అనే పేరు స్నేహితుల వాట్సాప్ గ్రూప్‌కి సరిపోతుంది.
మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ మంచి రొమాంటిక్ పర్సన్స్ అయితే మాత్రం వారి వాట్సాప్ గ్రూప్ కోసం 'ఇన్సైడ్ జోక్స్ ఓన్లీ' అనే టైటిల్ సెట్ అయిపోతుంది.