స్నేహితుల దినోత్సవం..HYDలో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!
Samatha
3 august 2025
Credit: Instagram
స్నేహితుల దినోత్సవం వచ్చేస్తుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఫస్ట్ సండే ఫ్రెండిష్‌ప్ డే సెలబ్రేట్ చేసుకుంటారు.
ఈ సారి ఆగస్టు 3న స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ జరుపుకోనున్నారు.కాగా, ఫ్రెండిష్‌ప్ డేకి మీ స్నేహితులతో కల
ిసి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా?
అయితే మీ కోసమే ఈ అద్భుతమైన ప్రదేశాలు. హైదరాబాద్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి ఉన్న బెస్ట్ ప్లేసెస్ ఏవో చూద్దాం
రామోజీ ఫిల్మ్ సిటీ, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీ, మీరు మీ స్నేహితులతో కలిసి ఇక్కడి వెళ్లి హ్యాపీగా ఎంజాయ
్ చేయవచ్చు.
హైదరాబాద్‌లో ఉన్న అద్భుతమైన ప్రదేశాల్లో చార్మినార్ ఒకటి. చరిత్రను ప్రతిబింబించేలా ఉండే ఈ కట్టడం చూడటానికి రెండు కళ్లు చాలవు.
సాయంత్రం సమయంలో మీ స్నేహితులతో సరదాగా గడపాలి అనుకుంటే హుస్సేన్ సాగర్ బెస్ట్ ప్లేస్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ ఫ్రెండ్ షిప్ డే మీకు మరవలేనిదానిలా ఉండాలి అంటే గోల్కొండ కోట బెస్ట్. ఇక్కడి అద్భుతమైన నగర దృశ్యాలు మంచి అనుభూత
ినిస్తాయి.
స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం కూడా బెస్ట్ ప్లేస్.
దుర్గం చెరువు , జూబ్లీ హిల్స్ సమీపంలో ఉండే దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్ ప్రశాంత వాతావరణానిన్ి
ఇస్తాయి. మీ స్నేహితులతో ఇక్కడ బోట్ ఏంజాయ్ చేయవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయానికి అసలు రహస్యం ఇదే!
చాణక్య నీతి: డబ్బును కాపాడుకోవాలంటే అస్సలే చేయకూడని ఆరు పనులు ఇవే!
రక్తహీనతను తరిమికొట్టి.. సహజంగా హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే!