రోజూ శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందో తెలుస
ా.?
19 August 2023
క్రమంతప్పకుండా శృంగారంలో పాల్గొంటే ఒత్తిడి దూరమై మెదడు చురుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెదడులో మంచి హార్మోన్లు విడుదలవుతాయి
ఇక శృంగారం వల్ల శరీరంలో యాంటీబాడీస్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఎదుర్కునే శక్తి పెరుగుతుంది.
శృంగారం వల్ల మహిళల ఆరోగ్యం మెరుగవుతుందంటా. ముఖ్యంగా శరీరంలో కండరాలు బలంగా తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు.
నిత్యం శృంగారంలో పాల్గొనండం వల్ల గుండెపోటు వచ్చే సమస్య నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈస్ట్రోజన్, టెస్టోస్టిరోన్ లెవల్స్
పెరుగుతాయి.
శృంగారంలో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే నిత్యం యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
ఇక శృంగారం నిద్యలేమికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుందంటా. శరీరం రిలాక్స్ అయ్యి మంచి నిద్ర సొంతమవుతుంది.
క్రమంతప్పకుండా శృంగారంలో పాల్గొనే వారితో పోల్చితే మిగతా జంటల మధ్య సంబంధాలు కూడా అంత హెల్తీగా ఉండవని పలు సర్వేల్లో తేలింది.
కాబట్టి జంటల మధ్య బంధం బలంగా ఉండడానికి కూడా శృంగారం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..