ఆ ఒక్క తీగ చాలు.. ఆ సమస్యలన్నీ ఖతం..

Prudvi Battula 

Images: Pinterest

13 November 2025

ఆయుర్వేద ఔషధంలో తిప్పతీగ కూడా ఒకటి. తిప్పతీగ అనేక ఔషధ గుణాల గని. ఇది వేగంగా బరువు తగ్గేలా చేస్తుంది.

తిప్పతీగ

అలాగే శరీరానికి ఇతర గొప్ప ప్రయోజనాలను కూడా అందిస్తుంది. తిప్పతీగ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గొప్ప ప్రయోజనాలు

వేగంగా పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతుంటే తిప్పతీగతో పుల్ స్టాప్ పెట్టొచ్చు. బరువును తగ్గించుకోవడానికి ఆహారంలో దీనిని చేర్చుకోవాలి.

బరువుకు పుల్ స్టాప్

వాస్తవానికి ఈ ప్రయోజనకరమైన మొక్కలో అడిపోనెక్టిన్, లెప్టిన్ అనే మూలకాలు శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

కొవ్వును కరిగిస్తుంది

మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే తిప్పతీగతో చెక్ పెట్టొచ్చు. క్రమం తప్పకుండా తిప్పతీగను తీసుకోవడం ద్వారా నిద్ర బాగా వస్తుంది.

మంచి నిద్ర

తిప్పతీగతో ఒత్తిడి దూరం అవుతూంది. అంతే కాకండా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణలు అంటున్నారు.

ఒత్తిడి దూరం

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది. దీని వినియోగం కణాలను బలపరుస్తుంది. ఇది వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి

మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తిప్పతీగ జ్యూస్ తాగవచ్చు. ఈ జ్యూస్ కొంచెం చేదుగా ఉన్నా షుగర్ లెవెల్ ని చాలా వరకు కంట్రోల్ లోకి తెస్తుంది.

షుగర్ లెవెల్ కంట్రోల్