ఈ లక్షణాలున్నాయా.? లోబీపీ కావొచ్చు
15 August 2023
సాధారణంగా 120/80గా ఉంటే బీపీని నార్మల్ అంటారు. ఇంతకంటే తగ్గినా, పెరిగినా ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది.
బీపీ ఎక్కువయితే హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే బీపీ తక్కువైనా సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
నిరంతరం తలనొప్పి సమస్య వేధిస్తుంటే బీపీ చెక్ చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ఉన్నపలంగా శ్వాస తీసుకోవడంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇది కూడా లో బీపీకి లక్షణం
శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగినా అది లోబీపీకి లక్షణంగా చెబుతున్నారు.
ఎక్కువ కాలం నిద్రలేమితో సతమతమవుతుంటే ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలి. బీపీ తగ్గినా నిద్రలేమి వస్తుంది
చాలా రోజుల నుంచి తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నా లోబీపీకి చిహ్నంగా భావించాలి. వెంటనే అలర్ట్ అవ
్వాలి
అప్పటికప్పుడు బలహీనత ఆవహించడం, ఉన్నపలంగా కుప్పకూలిపోవడం వంటి లక్షణాలు ఉన్నా లోబీపీగా భావించాలి.
ఇక్కడ క్లిక్ చేయండి..