రోజూ గుప్పెడు కిస్మిస్‌లు తింటే ఎన్ని లాభాలో..!

Jyothi Gadda

27 November 2024

TV9 Telugu

కిస్మిస్‌లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, విటమిన్ కె, విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. కిస్మిస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

TV9 Telugu

కిస్మిస్‌తో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కిస్మిస్‌లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

TV9 Telugu

కిస్‌మిస్‌లో పీచు ఉంటుంది కనుక జీర్ణప్రక్రియకు దోహదం చేస్తుంది. క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, సి-విటమిన్‌లు ఉన్నందున మంచి పోషకాహారం.

TV9 Telugu

కిస్మిస్‌లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి త్వరిత శక్తి లభిస్తుంది.

TV9 Telugu

కిస్మిస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.  కిస్మిస్‌లో ఉండే విటమిన్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. మెగ్నీషియం కండరాలకు బలం ఇస్తుంది.

TV9 Telugu

కిస్మిస్‌ ముఖ్యంగా మహిళలకు చాలా మంచిది. ముఖ్యంగా నల్ల కిస్మిస్‌  నీరసం, నిస్సత్తువలను తగ్గించి శక్తినిస్తుంది. తక్కువ కేలరీలు ఉండి ఊబకాయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.

TV9 Telugu

తక్కువ సోడియం, అధిక పొటాషియం ఉన్నందున రక్తపోటును క్రమబద్ధం చేస్తాయి. కిస్‌మిస్‌లో ఉన్న విటమిన్‌, ఎ-కెరొటెనాయిడ్‌, బీటా కెరొటెన్‌లు కంటిచూపును మెరుగుపరుస్తాయి.

TV9 Telugu

ఇందులోని క్యాల్షియం ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి సాయపడుతుంది. పాలలో కిస్మిస్‌ను కలిపి తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.

TV9 Telugu