12 November 2024
Pic credit - Getty
చేపలలో ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే పోషకాలు ఉన్నాయి. అయితే చేప గుడ్లు కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి.
చేపలలో ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే పోషకాలు ఉన్నాయి. అయితే చేప గుడ్లు కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గొప్పగుణం చేప గుడ్లకు ఉంది. దీంతో చేప గుడ్లను తింటే గుండె సంబంధిత సమస్యలు దరి చేరవు.
చేప గుడ్లను రెగ్యులర్ గా తినడం వలన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. మహిళలకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేప గుడ్లు చేస్తాయట
చేప గుడ్లలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు జ్ఞాపక శక్తి పెరుగుతుంది
చేప గుడ్లకు ఉన్న మరొక గొప్ప గుణం శరీరంలో ఇమ్యూనిటీని పెంచడం.. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
చేపలలో మాత్రమే కాదు చేప గుడ్లలో కూడా అనేక పోషకాలున్నాయి. మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
చేప గుడ్లు శరీరంలోని ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. చేప గుడ్లు తిన్న వారికి దంతాల సమస్యలు తలెత్తవు.