ఒంటె పాలతో అద్భుత ప్రయోజనాలు..తెలిస్తే..

Jyothi Gadda

01 December 2024

TV9 Telugu

ఒంటె పాలలో అధిక శాతం విటమిన్లు, ప్రోటీన్లు, మంచి కొవ్వులు ఇలా అనేక పోషకాలు లభిస్తాయి. కొంతమంది ఆవు పాలు తీసుకోవడం వల్ల  అలెర్జీలు, అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. 

TV9 Telugu

ఈ ఒంటె పాలను టైప్‌-డయాబెటిస్‌ ఉన్నవారు తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. జీర్ణవ్యవస్థ సమస్యతో బాధపడుతున్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.

TV9 Telugu

ఒంటె పాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ నిరోధక లక్షణాలను తొలగిస్తాయి. ఒంటె పాలు వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో బయోయాక్టివ్ పెప్టైడ్‌ల గొప్ప మూలంగా పని చేస్తుంది.

TV9 Telugu

ఒంటె పాలలు తీసుకోవడం వల్ల అధిక శాతం ప్రొటీన్‌ ను సొంతం చేసుకోవచ్చు. ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు నుంచి కూడా ఎంతో రక్షిస్తుంది. 

TV9 Telugu

లివర్‌, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారు వీరు ప్రతిరోజు ఈ ఒంటె పాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతారు.

TV9 Telugu

ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా ఈ ఒంటె పాలు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

TV9 Telugu

ఆవు పాలు బదులుగా ఈ ఒంటె పాలు లభిస్తే వీటిని తప్పకుండా మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

TV9 Telugu

అయితే ఒంటె పాలు బ్యాక్టీరియా, క్రిముల యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.

TV9 Telugu