ఏకాగ్రత పెంచుకోవాలంటే ఇలా చేయండి
ఏకాగ్రత ఉంటేనే
ఏ పనినైనా సాధించగలం
విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం
చదువుకునేందుకు మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి
టీవీ, ఫోన్ , కంప్యూటర్, మ్యూజిక్ ప్లేయర్‌కి దూరంగా ఉండాలి
పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి
మల్టీ టాస్కింగ్ ఎప్పుడూ చేయకూడదు
అలసిపోకుండా ఉండేందుకు మధ్యమధ్యలో విరామం అవసరం
మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి
ఇక్కడ క్లిక్ చేయండి