ఒత్తిడి కూడా మలబద్ధకాన్ని కలిగిస్తుంది.. ఎలా నివారించాలంటే

24  December 2023

మలబద్ధకం అనేది జీర్ణక్రియకు సంబంధించిన సమస్య. అందరం ఎప్పుడో ఒకసారి అనుభవించి ఉంటారు.  కొన్నిసార్లు ఇది వెంటనే నయమవుతుంది. కొన్నిసార్లు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది.

మలబద్ధకం సమస్య

మీరు కూడా మళ్లీ మళ్లీ మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఒత్తిడి నిర్వహణ అవసరం. ఒత్తిడి వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

ఒత్తిడి కూడా కారణం 

గట్ , మెదడులో ఒకే రకమైన న్యూరోట్రాన్స్మిటర్లు ఉన్నాయి. ఒత్తిడికి గురైనప్పుడు, మెదడు కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది కడుపు తిమ్మిరికి కారణమవుతుంది.

మలబద్ధకం, ఒత్తిడి

ఒత్తిడి ఉన్నప్పుడు, శరీరంలోని అడ్రినల్ గ్రంథులు ఎపినెఫ్రైన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది

ఇది కూడా కారణం

ఒత్తిడి కారణంగా మలబద్ధకం సంభవిస్తే మీరు ఒత్తిడి నిర్వహణపై శ్రద్ధ వహించాలి. శ్వాస వ్యాయామాలు లేదా ధ్యానంతో ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడి నిర్వహణ

మలబద్ధకంతో బాధపడుతుంటే ఉంటే రోజూ 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్రమంగా ఎక్కువ నీరు త్రాగే అలవాటును ప్రారంభించవచ్చు

3 లీటర్ల నీరు త్రాగాలి

ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. రోజూ 500 గ్రాముల పచ్చి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆకుపచ్చ కూరగాయలు