TV9 Telugu
పక్షవాతానికి గురైన జెరోదా సీఈవో నితిన్.. ప్రముఖ వ్యాపారి సలహా..
27 Febraury 2024
ఇటీవల భారతదేశంలో రేవ్ పార్టీ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పాము కాటును మత్తు కోసం వాడుతున్నారు.
మత్తు కోసం విషపూరిత పాముల విషాన్ని తీసుకునే అలవాటు చైనా, రష్యా, ఇతర పాశ్చాత్య దేశాల్లో చాలా ఏళ్లుగా ఉంది.
ఇటీవల భారత దేశంలో పెరుగుతున్న రేవ్ పార్టీల్లోనూ ఇలా పాముల విషం తీసుకునే అలవాటు విరివిగా పెరుగుతోంది.
మత్తు కోసం ప్రమాదకరమైన పదార్థాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి పాము విషం ప్రత్యామ్నాయంగా మారింది.
పాములకు మొదట ఇంజక్షన్ ఇస్తారు.. ఇది విషం ప్రభావాన్ని మృదువుగా చేస్తుంది. దీని తర్వాత పాము కాటుతో కూడిన మత్తును పొందుతున్నారు.
దీని ప్రభావం మనిషి శరీరంలో 5-6 రోజుల పాటు ఉంటుంది. అయినప్పటికీ, దానిని ఉపయోగం వల్ల కొన్ని సందర్భాలు వ్యక్తుల మరణానికి దారి తీస్తుంది.
రేవ్ పార్టీలో పాము కాటు చాలా ఖరీదైనది. అత్యంత ఖరీదైనది నాగుపాము కాటు. దీని ఒక మి.లీ ధర రూ.25 వేల వరకు ఉంటుందట.
కొన్ని పాముల విషం ఒక లీటరు కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉంటుంది. భారత్‌లోని విషపూరిత పాములకు చైనా, రష్యా, ఫ్రాన్స్ సహా పశ్చిమ దేశాల్లో భారీ డిమాండ్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి