హెడ్‌ఫోన్స్ రోజంతా పెట్టుకుంటున్నారా..? మీ చెవులు ప్రమాదంలో పడ్డట్టే
Prasanna Yadla
03 February 2026
Pic credit - Pixabay
ఈ రోజుల్లో ఎంతో మంది ఫోనుల్లోనే గడుపుతున్నారు. ఇక కొందరైతే ఇయర్‌ఫోన్స్ ను వాడుతుంటారు. ఇవి కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ లాగా అయిపోయాయి
ఇయర్‌ఫోన్స్
కొందరు మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్ వాడేటప్పుడు ఎక్కువగా పెట్టుకుంటారు. కానీ, ఇదంత మంచిది కాదని అంటున్నారు.
ఇయర్‌ఫోన్స్
నిపుణులు చెప్పిన దాని ప్రకారం, పెద్ద సౌండ్స్ తో విన్నప్పుడు చెవులు దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
చెవులు
మీరు ఫోనుల్లో వచ్చే పాటలు వింటున్నప్పుడు పాట మీదే శ్రద్ధ పెడతారు. చెవులను ఇక పట్టించుకోరు. దీని వలన వినికిడి లోపం వస్తుంది.
వినికిడి లోపం
రోజూ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టడం వలన చెవుల్లో రింగ్ అనే సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది.
దీని వలన చెవుడు వచ్చే అవకాశం ఉంది.
రింగ్ సౌండ్
ఇక ఒక్కోసారైతే చెవి నొప్పి, చెవి పోటు వచ్చే అవకాశం ఉంది.ఇక అప్పుడప్పుడు బరువుగా అనిపిస్తాయి
చెవి నొప్పి
రోజూ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టడం వలన చెవి ఇన్ఫెక్షన్లకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతిగా వాడకండి.
చెవి ఇన్ఫెక్షన్లు
రోజంతా హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడం వలన నిద్ర పై కూడా ప్రభావం పడుతుంది. ఇప్పటి నుంచైనా వీటి వాడకం తగ్గించండి.
నిద్ర పై ప్రభావం
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!