వర్కింగ్ అత్తల ఇళ్లల్లో వర్కింగ్ కోడళ్లు.. తాజా సర్వేలో సంచలన విషయాలు
01 October 2023
కొవిడ్ సంక్షోభ సమయంలో ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయిన మహిళలు ఇప్పుడిప్పుడే స్వయం ఉపాధి వైపు అడుగేస్తున్నారు.
అత్తలు ఉద్యోగినులు అయిన కుటుంబాల్లో దాదాపు 70 శాతం కోడళ్లు ఏదో ఓ ఉద్యోగంలో ఉన్నారని సర్విలో తేలింది.
కెరీర్ ఉమెన్ అయిన అత్త తన వంతుగా ఇంటి పనిలో సహకరించి ఆఫీసు పనిలోనూ సాయపడుతుందని సర్వేలో బయటపడింది.
ఇంటిని-ఆఫీసును సమన్వయం చేసుకోవడం ఎంత పెద్ద సవాల్ అన్నది అత్తకు అప్పటికే తెలుసు. ఇలాంటి వారు కోడలితో మంచిగా వ్యహరిస్తారు.
ఉద్యోగ జీవితంలోని కష్ట నష్టాలు తెలిసిన అత్త అనుభవంతో కోడలి పరిస్థితినీ అర్థం చేసుకుంటుంది. అందుకే వేధించారు.
ఆఫీసుకు వెళ్లేలోపు వంట చేయలేదనో, రెండో కప్పు కాఫీ ఇవ్వలేదనో వేధించుకు తినదు. అన్ని అర్ధం చేసుకుంటుంది.
అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ వారి‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా-2023’ నివేదిక ఈ విషయాన్ని చెప్పింది.
అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఈ సర్వే ప్రకారం.. ఇలాంటి అత్తా కోడళ్ళు కలిసి ఆనందంగా జీవితాన్ని కడుపుతారని తేలింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి