విమానంలో ఏ సీటు సురక్షితం
TV9 Telugu
20 January 2024
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మిలియన్ల మంది ప్రజలు ప్రతిరోజూ విమానంలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు.
విమానంలో ప్రయాణించడం వల్ల ఎక్కువ సమయం ఆదా అవుతుందని ఉద్దేశంతో చాలమంది ప్రజలు దీనిలో ప్రయాణిస్తున్నారు.
రోడ్డు మార్గం కంటే విమాన ప్రయాణం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది విమాన ప్రయాణంపై ఆసక్తి చూపుతారు.
చాలామంది ప్రజలు విమాన ప్రయాణం కోసం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసినప్పుడు, తనకు నచ్చిన సీటును పొందాలనుకుంటారు.
విమాన ప్రయాణం చేసే వారిలో చాలా మందికి విండో సీట్లును ఎంచుకునేందుకు ఇష్టపడతారు. ఇక్కడ అయితే త్రిల్ ఉంటుంది.
అయితే విమానంలో ప్రయాణం కోసం టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు సురక్షితమైన సీటు గురించి ఎవరూ ఆలోచించరు.
విమానంలో అత్యంత సురక్షితమైన సీటు ఏంటో చాలామందికి తెలియదు. ఫ్లైట్‌లో వెనుక సీటును సంతోషంగా బుక్ చేసుకోని వారుండరు.
నిజానికి, విమానంలో అత్యంత సురక్షితమైన సీటు వెనుక సీటు. దీనిపై అంతర్జాతీయ పరిశోధనా నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి