ఫస్ట్ నైట్ ఖర్చు అంతా ప్రభుత్వానిదే.. ఎక్కడో తెలుసా.?

Prudvi Battula 

Images: Pinterest

02 December 2025

పెళ్లిరోజు రాత్రి అనేది అందరికి చాలా వ్యక్తిగత విషయం, కుటుంబం లేదా ప్రభుత్వం నుంచి ఎటువంటి జోక్యం ఉండదు.

ఫస్ట్ నైట్

కానీ వివాహం తర్వాత వధూవరుల మొదటి రోజు రాత్రి ఖర్చులను ప్రభుత్వం భరించే దేశం కూడా ప్రపంచంలో ఒకటి ఉంది.

ప్రభుత్వం

ఈ దేశ ప్రభుత్వమే వధూవరుల పెళ్లిరోజు రాత్రి ఖర్చులను భరిస్తుంది! దీని కోసం కావలిసిన మొత్తం డబ్బును ఇస్తుంది.

మొదటి రాత్రి ఖర్చు

అది మరెదో కాదు పొరుగు దేశం రష్యా. ఇక్కడి ప్రభుత్వం వధూవరుల మొదటి రాత్రి ఖర్చులను భరించాలని యోచిస్తోంది.

రష్యా

నిజానికి దీనికి కారణం రష్యా జనాభా చాలా వేగంగా తగ్గుతుండటమే. జనాభాను పెంచడానికి ప్రభుత్వం నిరంతరం వివిధ చర్యలు తీసుకుంటోంది.

జనాభాను పెంచడానికి

వివాహం తర్వాత వధువరుల మొదటి రాత్రి ఖర్చులను ప్రభుత్వమే భరించాలని రష్యా ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తోంది.

పరిశీలిస్తోంది

ఇది గర్భధారణ అవకాశాలను పెంచడానికి, జనాభాను పెంచడంలో సహాయపడుతుందని అనుకుంటన్నారు రష్యా ప్రభుత్వ అధికారులు.

గర్భధారణ అవకాశాలను పెంచడానికి

దీనికి హోటల్ ఖర్చులుగా ప్రభుత్వం రూ.22,632 చెల్లిస్తుందని కొన్ని మీడియా కథనాలు. మొదటి రాత్రి ఖర్చులతో పాటు, మొదటి తేదీకి రూ.4,302 ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఎంత ఇస్తుంది