మీ గుండె పదిలంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే.. 

Prudvi Battula 

Images: Pinterest

30 November 2025

నిత్యం వేగంగా నడవడం, పరుగు పెట్టడం రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు, వైద్యులు.

నడవడం, పరుగు పెట్టడం

ప్రతిరోజూ వేగంగా నడవడం వల్ల పెరిగిన శరీర బరువును సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని అంటున్నారు నిపుణులు.

శరీర బరువును సమతుల్యం

ఇది కీళ్ళు, కండరాలను ఫిట్‌గా ఉంచడానికి వాటిని బలపరుస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఇది చాలా మందికి సాధ్యమే. సులభం కూడా.

కీళ్ళు, కండరాలను ఫిట్‌గా

దేశంలో గుండె సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు.

వ్యాయామం టోనింగ్

ప్రతి రోజు రన్నింగ్ చేయడం వల్ల కేలరీలను బర్న్ చేయడంలో కూడా ఇది మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

నిత్యం రన్నింగ్ చేయడం అనేదీ మీ ఎంపిక మీ లక్ష్యాలు, శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు నిపుణులు.

రన్నింగ్

ఈ రెండింటితో మీరు మరింత ఆరోగ్యంగా ఉండగలరు. అందుకే ప్రతి రోజు కొంత దూరం రన్నింగ్ లేదా వాకింగ్ చెయ్యండి.

రన్నింగ్ లేదా వాకింగ్

చురుకైన నడక కంటే జాగింగ్ వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీంతో మీ గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

గుండెకి మేలు