One Peg

ఒక్క పెగ్గే కదా.. ఏం కాదనుకుంటున్నారా.? 

8 August 2023

Study

మద్యపానం సేవించే వారి సంఖ్య పెరుగుతోంది 

Research

డ్రింకింగ్‌ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసిందే 

Health

ఎన్నో ప్రాణాంతక రుగ్మతలకు మద్యమే ప్రధాన కారణం 

కొందరు ఒక్క పెగ్గు తాగితే ఏం కాదనే భావనలో ఉంటారు 

అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదని నిపుణులు చెబుతున్నారు 

 రోజుకు ఒక్క పెగ్గు తీసుకున్న రక్తపోటు బారినపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు

19 వేల మందిపై రీసెర్చ్‌ చేసిన ఈ విషయాన్ని తెలిపారు 

అసలు మద్యం సేవించని వారితో పోల్చితే మితంగా మద్యం తాగే వారిలో.. 

 ప్రత్యేకంగా కలిగే ప్రయోజనాలేమీ కనిపించలేదని ఇందులో తేలింది