భూమిలోపల భారీ మహాసముద్రం ఉందని తెలుసా.? 

TV9 Telugu

10 November 2024

ఒక మనిషి మంచిగా రెడీ అయి బయటకు వెళ్లిప్పుడు చాల మంది చూస్తుంటారు. దీంతో వారికీ నరదిష్టి తగులుతుంది.గుండ్రంగా బొట్టు పెట్టుకొంటే ఇది జరగదు.

నుదిటిపై పెట్టె కుంకుమ బొట్టులో సూర్యరశ్మిని ఆకర్శించే శక్తి కారణంగా శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.

దీంతో ఎలాంటి విటమిన్ డి లోపం లేకుండా ఆరోగ్యం జీవిస్తారు. అందుకే మన పెద్దలు బొట్టు పెట్టుకోమని చెబుతారు.

నుదిటిపై తరుచు బొట్టు పెట్టుకోవడం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరికి నరాల సమస్యలు రావని శాస్త్రం చెబుతుంది.

అలాగే జుట్టును శుభ్రంగా అల్లుకొని జడ వేసుకోవడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రతిరోజు జుట్టు అల్లుకొని జడ వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు సమస్యలు దూరమవుతాయి.

ప్రతిరోజూ క్రమం తప్పకుండ జడ వేసుకోడం వల్ల జుట్టులో చుండ్రు సమస్యలు రావని అంటున్నారు పోరిశోధన చేసిన నిపుణులు.

రోజు జుట్టు అల్లుకొని జడ వేసుకోవడం వల్ల మీ జట్టు కుదుళ్ల నుంచి దృడంగా మారుతుందని అధ్యయనాల్లో తేలింది.