పుదీనాతో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం.. తినకుంటే మిస్సైపోతారు మరి..
పుదీనాతో కీళ్ల నొప్పుల నుంచి నోటి దుర్వాసనను తగ్గించడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడం నుంచి మానసిక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
డైజెస్టివ్ రిలీఫ్ చేస్తుంది. మలబద్దకం, అజీర్థి సమస్యలను తగ్గిస్తుంది. కడుపులో మంటను కూడా తగ్గిస్తాయి.
విటమిన్ సి,డి, ఇ, ఎ, ఫాస్పరస్, కాల్షియం పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మం మెరిసేందుకు సహాయపడుతుంది.
మార్నింగ్ సిక్ నెస్ కు సంబంధించిన వికారాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
ఇది జలుబు, దగ్గు, శ్వాస మెరుగ్గా తీసుకోవడానికి హాయపడుతుంది. కణాల నష్టం నుంచి కాపాడుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..