నీలిరంగులో ఉన్న ఆహ్లాదకరమైన బీచ్‌లు..

TV9 Telugu

07 May 2024

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. అంతేకాక ఎన్నో పర్యాటక ప్రాంతాలకు ఎంతో ప్రసిద్ధి. ఇవి అందరికి ఆకట్టుకుంటాయి.

ఎన్నో ఆధ్యాత్మిక, ఆకర్షణీయ ప్రదేశాలకు నెలవు ఈ భారతదేశం. ఇక్కడ ఎన్నో సముద్ర తీరప్రాంతాలు కూడా ఉన్నాయి.

భారతదేశంలో నీలి రంగు బిచ్‌లు పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలో కొన్ని నీలిరంగు నీరు ఎక్కువ మంది ప్రజలను ఆకర్షిస్తుంది.

భారతదేశంలో నీలి రంగు బిచ్‌లు పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలో కొన్ని నీలిరంగు నీరు ఎక్కువ మంది ప్రజలను ఆకర్షిస్తుంది.

వేసవిలో అండమాన్‌లోని రాధానగర్ బీచ్ బీచ్ తప్పకుండా వెళ్లాలి. ధాని నీలిరంగు నీరు పర్యటకులను ఆకట్టుకుంటుంది. దేశంలోని 7 అత్యుత్తమ బీచ్‌లలో ఒకటి.

డామన్ అండ్ డయ్యూలోని ఘోఘలా బీచ్ బీచ్ వాటర్ స్కూటర్ పారాసైలింగ్ వంటి సాహస కార్యకలాపాలను కలిగి ఉంది. అయినప్పటికీ బీచ్‌ ఎంతో శుభ్రంగా కనిపిస్తుంటుంది.

శివరాజ్‌పూర్ బీచ్ గుజరాత్‌లోని అత్యంత అద్భుతమైన బీచ్‌లలో ఒకటి. రుక్మిణి మందిర్ నుండి కొద్ది దూరంలో ఉంటుంది. ఇక్కడ పర్యటకుల సందడి ఉంటుంది.

ఒడిశాలోని  గోల్డెన్ బీచ్ భారతదేశంలోని పరిశుభ్రమైన బీచ్‌లలో ఒకటి. ఈ నీలిరంగు బీచ్ ఒడ్డున మీరు మీ పిల్లలతో కలిసి ఆనందంగా గడపవచ్చు.