మేఘాలయలో మాంసాహార మొక్కలు
భారతదేశంలోని ఏకైక పిచర్ ప్లాంట్ జాతులు
వీటిని తివ్-రాకోట్ లేదా మెమాంగ్-కోక్సీ అంటారు
మొక్కలో ట్యూబ్ లాంటి ఆకులు
వీటితో కీటకాలకు ఉచ్చులు
లోపల గోడలు మృదువైనవి, జిగట ద్రవాన్ని కలిగి ఉంటాయి
అందులో పురుగు పడితే బయటకు రాదు
కీటకాలు మాత్రమే కాదు ఎలుకలను కూడా వీటి ఆహారమే
ఈ మొక్కను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు
ఇక్కడ క్లిక్ చేయండి