టేస్టీగా ఉన్నాయని వేరుశనగలు అతిగా తింటే.. బాడీని రిస్క్‎లో పెట్టినట్టే..

Prudvi Battula 

Images: Pinterest

28 November 2025

వేరుశెనగలో ఉన్న మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు

వేరుశెనగలో పుష్కలంగా ఉన్న మంచి కొవ్వులు శరీరంలో మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కానీ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

మంచి కొవ్వులు

వేరుశెనగ తీసుకోవడం వల్ల తగ్గుతుంది. అయితే వీటిని ఎక్కవ తీసుకుంటే మాత్రం నష్టాలు తప్పవు అంటున్నారు నిపుణులు.

ఎక్కవ తీసుకుంటే

హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు వేరుశెనగలు తింటే హాని కలుగుతుంది. దీని వల్ల TSH స్థాయి పెరిగి సమస్యను మరింత జటిలం చేస్తుంది.

హైపోథైరాయిడిజం

కాలేయ సమస్య ఉన్నవారు మీరు వేరుశెనగలకు దూరంగా ఉండాలి. దీనిలోని పదార్థాలు కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

కాలేయ సమస్య

వేరుశెనగను అధిక వినియోగం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా అజీర్ణం సమస్య ఏర్పడుతుంది.

జీర్ణవ్యవస్థపై ప్రభావం

అలెర్జీ సమస్యలు ఉన్నవారు వేరుశెనగ తినకూడదు. దీని తింటే చర్మంపై దురద, శ్వాస సమస్య వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అలెర్జీ సమస్యలు

వేరుశెనగలో అధిక కొవ్వు కారణంగా శరీర బరువు పెరుగుతుంది. అందుకే వేరుశెనగను పరిమితిలో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తినకూడదు.

బరువు పెరుగుతుంది