బియ్యం గింజలతో అయోధ్య రామాలయ నమూనా

TV9 Telugu

21 January 2024

ఎన్నో ఏళ్ల హిందువుల కళ నెరవేరుతున్న తరుణం ఇది. రామజన్మభూమి అయోధ్యలో శ్రీరామచంద్రుని మందిర ఆవిష్కరణ జరగనుంది.

2024 జనవరి 22న రామజన్మభూమి అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. తమదైనశైలిలో భక్తిని చాటుకుంటున్నారు రామభక్తులు.

శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో స్వర్ణకారులు, సూక్ష్మ కళాకారులు, నేత కార్మికులు తదితరులు తమతమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.

వినూత్నంగా భక్తిని చాటుకున్న సూక్ష్మకళాకారుడు, బియ్యపు గింజలతో రామమందిర నమూనాను తయారు చేసిన ఓ సూక్ష్మ కళాకారుడు.

బియ్యం గింజలతో అయోధ్య రామాలయ నమూనాను రూపొందించిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నెస్‌ రికార్డ్‌ హోల్డర్‌, డాక్టర్‌ గుర్రం దయాకర్‌.

అయోధ్య రామ మందిర నమూనా రూపకల్పన కోసం 16 వేలకు పైగా బియ్యపు గింజలను వినియోగించిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్‌ దయాకర్‌.

స‌హ‌జ‌సిద్ధ మౌత్ ఫ్రెష‌న‌ర్‌గానూ చాలామంది సోంపును వాడుతుంటారు. ఇది రుచి, ఫ్లేవ‌ర్‌ను జోడించ‌డంతో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌నూ అందిస్తుంది.

ఇలా దేశవ్యాప్తంగా చాలామంది కళాకారులు తమ ప్రతిభతో అయోధ్య రామునిపై భక్తిని చాటుకుంటున్నారు. ప్రజలు రామ మందిర నిర్మాణంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.