ముంబై చుట్టూ ఎన్నో ప్రకృతి అందాలు..
TV9 Telugu
21 July 2024
ప్రాంతాలను సందర్శించానికి వర్షాకాలం అనువుగా ఉండకపోవడంతో చాలా పర్వత ప్రాంతాలలోని రోడ్లను మూసివేస్తారు.
ముంబై కలల నగరం అని చెబుతారు. ముంబైలో వర్షాకాలంలో అన్వేషించదగిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. లోన్‌వాలా పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది.
తపోల వర్షాకాలంలో సందర్శించడానికి మహారాష్ట్రలోని ఉత్తమ ప్రదేశాలలో తపోలా ఒకటి. దిన్ని కాశ్మీర్ ఆఫ్ ది వెస్ట్ అని కూడా పిలుస్తారు.
ఇది ముంబై నుండి 300 కి.మీ దూరంలో పూణే నుండి కేవలం 150 కి.మీ దూరంలో శివసాగర్ సరస్సు సమీపంలో విస్తరించి ఉన్న అందమైన హిల్ స్టేషన్.
భీంశంకర్ ఒక మతపరమైన ప్రదేశం అయినప్పటికీ, ఇక్కడ అందమైన జలపాతంతోపాటు వన్యప్రాణుల అభయారణ్యం కూడా సందర్శించవచ్చు.
భీమ శంకర్ ప్రాంతం వర్షాకాలంలో దృశ్యాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.ఇక్కడ మీరు షిడీ ఘాట్ నుండి గణేష్ ఘాట్ వరకు ట్రెక్కింగ్ ఆనందించవచ్చు.
వర్షాకాలంలో మాథేరన్‌ను చక్కట ప్రాంతం. ఇక్కడ ప్రకృతిని చాలా దగ్గరగా చూడవచ్చు. ఇది కూడా వర్షాకాలంలో బెస్ట్ ప్లేస్.
ఇది ముంబైకి కేవలం 80 కి.మీ దూరంలో ఉన్న అందమైన ప్రదేశం. వర్షాకాలంలో ఈ ప్రాంతం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి