సీజనల్ వ్యాధులనుంచి
రక్షణ ఇచ్చే మూలికలు
వర్షాకాలంలో అంటువ్యాధుల ప్రమాదం ఎక్కువ
రోగనిరోధక శక్తిని పెంచే
ఆహారాన్ని తీసుకోవాలి
తులసి రోగనిరోధక శక్తిని పెంచుతోంది
శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది
అల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది
జలుబు, దగ్గు , గొంతు నొప్పి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది
వెల్లుల్లి ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది
అశ్వగంధ రోగనిరోధక శక్తిని పెచుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి