గోంగూర మజాకా.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

Jyothi Gadda

17 December 2024

TV9 Telugu

గోంగూర.. ఈ ఆకుకూరని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని పుంటికూర అని కూడా పిలుస్తారు. ఈ ఆకు కూర తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

TV9 Telugu

గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి2 , విటమిన్ బి 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్‌లు ఉన్నాయి. 

TV9 Telugu

గోంగూరలో క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా కంట్రోల్ చేస్తాయి. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది. 

TV9 Telugu

గోంగూరలో క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా కంట్రోల్ చేస్తాయి. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది. 

TV9 Telugu

గోంగూరని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. డ్యామేజ్ అయిన జుట్టుకు చికిత్సలా పనిచేస్తుంది. గోంగూరలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. 

TV9 Telugu

గోంగూర ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన పోషకం. విటమిన్ సి శరీరం ఇన్ఫెక్షన్, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

TV9 Telugu

గోంగూరలోని అద్భుత గుణాలు లివర్‌లో టాక్సిన్స్ తగ్గించి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. గోంగూరని నీటిని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిని తింటే లివర్ డీటాక్స్ అవుతుంది.

TV9 Telugu

సోడియం, ఫాస్పరస్, క్లోరోఫిల్స్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగ్గా చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది. 

TV9 Telugu