ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. కాలేయ వైఫల్యం కావచ్చు..

09 November 2023

మీరు అలసిపోయినట్లు భావిస్తే, అది కాలేయ వైఫల్య లక్షణం కావచ్చు. కాలేయం వ్యాధి బారిన పడితే శరీరం త్వరగా అలసిపోతుంది. 

అలసిపోతుంటే 

తిన్న ఆహారం జీర్ణం కాకపోతే, రోజుకు చాలాసార్లు టాయిలెట్ కు వెళ్లవలసి వస్తే, అది కాలేయ వైఫల్యానికి సంకేతం.

ఆహారం జీర్ణంకాకపోతే 

కాలేయ వ్యాధి కారణంగా పొట్టపై కొవ్వు పేరుకుపోతుంది. హెపాటిక్ కణాల వల్ల ఇది జరుగుతుంది. అందువల్ల, కడుపులో కొవ్వు పెరిగితే నిర్లక్ష్యం చేయవద్దు.

పెరిగిన బొడ్డు

కాలేయ వ్యాధితో బాధపడుతున్న రోగులు వాంతుల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రోజూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి 

వాంతుల సమస్య

చర్మంపై పొడిబారడం కాలేయ వైఫల్యం లక్షణాలు కావచ్చు. మీ కాలేయం బలహీనంగా ఉన్నప్పుడు మీ చర్మ కణాలు దెబ్బతింటాయి. 

చర్మంపై దురద

మీ ఆకలి తీరులో మార్పు ఉంటే.. అంటే గతంలో కంటే తక్కువ ఆకలితో ఉన్నట్లయితే.. ఈ లక్షణం కూడా కాలేయ వ్యాధికి సంకేతం.

ఆకలిలో మార్పు

కాలేయ సిర్రోసిస్‌ను నివారించడానికి  పోషకాహారాన్ని తీసుకోవాలి.  ఆహారాన్ని సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చక్కెర, ఉప్పు వాడకం తగ్గించండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి

ఎలా రక్షించుకోవాలంటే 

తిన్న ఆహారం జీర్ణం కాకపోతే, రోజుకు చాలాసార్లు టాయిలెట్ కు వెళ్లవలసి వస్తే, అది కాలేయ వైఫల్యానికి సంకేతం.

ఆహారం జీర్ణంకాకపోతే