మీ పాట్నర్‌ను ఇలా ఆకట్టుకోండి.. 

3 August 2023 

రిలేషన్‌షిప్‌ ఇద్దరి మధ్య ప్రేమ, ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది

బంధంలో చిన్న గొడవలు, మనస్పర్థలు తలెత్తడం సాధారణం.. 

ఆరోగ్యకరమైన బంధం కోసం ఇద్దరూ కూడా కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి

సంబంధాన్ని కోరుకునే ముందు ముందు అతని లేదా ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవాలి

ప్రేమ, విశ్వాసం, మనస్తత్వాన్ని తెలుసుకున్న తర్వాత వారి సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి

విలువలు, నమ్మకాలతోపాటు.. భాగస్వామిలో మీ నుంచి ఏమి కోరుకుంటున్నారో అది ఇవ్వాలి

భావోద్వేగ సమస్యలను అర్ధం చేసుకుని వారికి విలునివ్వాలి.. గౌరవం ఇవ్వాలి..

పనిలో చేదోడు వాదోడుగా నిలవాలి.. సమస్యలను అర్ధం చేసుకోని పరిష్కరించాలి

ఇలా చేస్తే భాగస్వామి నుంచి ఎప్పూడూ ప్రశంసలు లభించడంతోపాటు.. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది..