మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఇలా చేస్తే దెబ్బకు పరార్..!

చాలా ఇళ్లలో బల్లుల బెడద ఎక్కువగా ఉంటుంది.

బల్లుల కారణంగా భయంతో గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. 

బల్లుల నివారణకు కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

వాటిని తరిమేయడానికి.. మీరు కారం పొడిని నీళ్లలో వేసి, ఆ నీటిని స్ప్రే చేయాలి.

బల్లులను బెదరగొట్టడానికి మీ ఇంట్లో ఓ ఖాళీ గుడ్డును ఓ చోట పెట్టాలి.

బల్లుల బెడద పోవాలంటే.. మీ ఇంట్లో ఓ కర్పూరాన్ని ఉంచుకోవాలి. 

బల్లులను తరిమేయడానికి.. మీకు వీలు ఉంటే.. ఇంట్లో నాఫ్తలిన్‌ను పెట్టాలి.

ఉల్లిపాయ, వెల్లుల్లిని నీటిలో కలిపి చల్లడం వలన కూడా ఈ బల్లులు పోతాయి.