టీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా? 

30 September 2024

TV9 Telugu

Pic credit -  Pexels

డిన్నర్‌లో ఇష్టమైన భోజనం తినడం ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లేనిదే అస్సలు తినలేం అంటారు కొందరు 

యూరిక్ యాసిడ్ మన రక్తంలో ఉంటుంది. దాని స్థాయి పెరిగినప్పుడు, మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ ని ఫిల్టర్ చేయలేవు.

యూరిక్ యాసిడ్

డిన్నర్‌లో ఇష్టమైన భోజనం తినడం ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లేనిదే అస్సలు తినలేం అంటారు కొందరు 

చాలా మంది ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది.

 ఎందుకు పెరుగుతుందంటే 

డిన్నర్‌లో ఇష్టమైన భోజనం తినడం ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లేనిదే అస్సలు తినలేం అంటారు కొందరు 

అధిక యూరిక్ యాసిడ్ బారిన పడితే కీళ్లలో నొప్పిని , కండరాలలో వాపును కలిగిస్తుంది. అంతేకాదు గౌట్ సమస్యతో కాదు కిడ్నీలు కూడా దెబ్బతినవచ్చు

హానికరం 

డిన్నర్‌లో ఇష్టమైన భోజనం తినడం ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లేనిదే అస్సలు తినలేం అంటారు కొందరు 

యూరిక్ యాసిడ్ రోగులు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అటువంటి పరిస్థితిలో వారు టీ తాగాలా వద్దా ఈ రోజు తెలుసుకుందాం.. 

టీ తాగవచ్చా 

డిన్నర్‌లో ఇష్టమైన భోజనం తినడం ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లేనిదే అస్సలు తినలేం అంటారు కొందరు 

యూరిక్ యాసిడ్ రోగులు టీ తీసుకోకూడదు. టీలో ప్యూరిన్లు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి.

టీ తీసుకోవద్దు 

డిన్నర్‌లో ఇష్టమైన భోజనం తినడం ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లేనిదే అస్సలు తినలేం అంటారు కొందరు 

 టీలో కెఫిన్ ఉంటుంది. ఇది శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుంది.

డీహైడ్రేషన్‌

డిన్నర్‌లో ఇష్టమైన భోజనం తినడం ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లేనిదే అస్సలు తినలేం అంటారు కొందరు 

యూరిక్ యాసిడ్ రోగులు టీకి బదులుగా గ్రీన్ టీ, కొబ్బరి నీరు లేదా నిమ్మకాయ నీటిని తీసుకోవాలి.

 ఏమి త్రాగాలంటే