చలికాలంలో రాగి పాత్రల్లో నీరు ఆరోగ్యానికి మంచిదేనా..
ఆయుర్వేదం ఏం చెబుతుందంటే.. చలికాలంలో కూడా రాగి పాత్రల్లో నీరు తాగవచ్చు
ఉదయం ఒక గ్లాసు రాగి నీటిని తాగితే శక్తివంతంగా ఫీల్ అవుతారు. ఆహ్లాదకరంగా ఉంటారు
రాగి పాత్రలోని నీరు మంచి రుచిని కలిగి ఉంటుంది. ఆరోగ్యం కూడా మీ చెంతే ఉంటుంది.
నీరు తాగిన తర్వాత ఫ్రెష్‌గా ఫీలవుతారు. ఆరోగ్యం కూడా ఉంటుంది. రోగాలు దరికి చేరవు.
రాగి పాత్రలోని నీరు వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతారు.
రాగి పాత్రలో నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి