నాన్ వెజ్ అన్ని సీజన్స్ లో తినడం మంచిదేనా?
Prasanna Yadla
10 February 2026
Pic credit - Pixabay
సీజన్ ఏదైనా నాన్ వెజ్ బాగా తినేస్తాము. చికెన్ , మటన్, ఫిష్ ఇలా ప్రతి ఆదివారం ఏదోకటి తింటూనే ఉంటాము. కొందరైతే వారంలో అన్ని రోజులు తింటారు.
నాన్ వెజ్
అసలు ఇది మన ఆరోగ్యానికి మంచిదేనా? అన్ని సీజన్లలో తినడం కరెక్ట్ యేనా.. అని తెలుసుకోకుండా తింటూనే ఉంటాము.
నాన్ వెజ్
తింటే తిన్నారు కానీ, ఆరోగ్య పరంగా జాగ్రత్తలు పాటించకపోతే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అందుకే, మితంగా తినండి.
మితంగా తినండి
వర్షాకాలంలో వానలు ఎక్కువగా పడటం వలన అనేక సమస్యలు వస్తాయి. ఈ సమయంలో మాంసాహారాలను ఎక్కువగా తీసుకోకండి.
వర్షాకాలం
ఈ సీజన్లో తిన్న ఆహారాలు సరిగా జీర్ణం కావు. కాబట్టి, శరీరానికి చలువ చేసే ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
వర్షాకాలం
వేసవికాలంలో నార్మల్ గానే వేడి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో చికెన్ తింటే వేడి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి లైట్ ఫుడ్స్ తీసుకోండి.
వేసవికాలం
చలికాలంలో నాన్-వెజ్ ఎంత తిన్నా కూడా ఏం కాదు. ఎందుకంటే, మన శరీరాన్ని వేడిగా ఉండేలా చేసుకోవాలి. ఈ సీజన్లో ఎక్కువ తీసుకున్నా ఏం కాదు.
చలికాలం
మాంసాహారాలు ఎలా తిన్నా కూడా అవి ఫ్రెష్ గా ఉన్నాయో ? లేవో చెక్ చేసుకుని తినండి. ఇంకోటి మసాలాలు తక్కువ ఉండేలా చూసుకోండి.
చెక్ చేసుకుని తినండి
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!