సర్వరోగ నివారిణి గోధుమ గడ్డి రసం.. లాభాలు తెలుస్తే 

Jyothi Gadda

20 January 2025

TV9 Telugu

నల్ల ఉప్పులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సోడియం క్లోరైడ్, సల్ఫేట్, ఐరన్, మాంగనీస్, ఫెర్రిక్ యాక్సైడ్స్ ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి.

TV9 Telugu

సాధారణ ఉప్పు అనేది నీటి నిలుపుదలతో గట్టిపడుతుంది. కానీ, బ్లాక్ సాల్ట్ బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. ఇది లిపిడ్స్, ఎంజైమ్స్‌తో కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునేవారికి మంచిది. 

TV9 Telugu

ఇది ప్రేగు కదలికల్లో హెల్ప్ అవుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ప్రతిరోజూ చిటికెడు నల్ల ఉప్పుని గ్లాసులో కలిపి తాగడం వల్ల బోలు ఎముకల సమస్య తగ్గిస్తుంది. 

TV9 Telugu

కొద్దిగా ఆవనూనెని గోరువెచ్చగా చేసి అందులో నల్ల ఉప్పు మసాజ్ చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. నల్ల ఉప్పు గుండెల్లో మంటకి కారణమవుతుంది. దీని వల్ల అసిడిటీ, మలబద్ధకం తగ్గుతుంది.

TV9 Telugu

కొద్దిగా ఆవనూనెని గోరువెచ్చగా చేసి అందులో నల్ల ఉప్పు మసాజ్ చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. నల్ల ఉప్పు గుండెల్లో మంటకి కారణమవుతుంది. దీని వల్ల అసిడిటీ, మలబద్ధకం తగ్గుతుంది.

TV9 Telugu

అందుకోసం నల్ల ఉప్పుని వాడితే కడుపు చల్లబరిచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకోసం భోజనం తర్వాత నీటిలో కొద్దిగా అంటే అరచెంచా ఉప్పు కలిపి తాగండి. 

TV9 Telugu

దీని వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మీరు ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తీసుకుంటే నల్ల ఉప్పుని ఎలాగైన తీసుకోవచ్చు. సలాడ్స్‌లో వేసుకుని తీసుకోవచ్చు.

TV9 Telugu

నల్ల ఉప్పు తీసుకుంటే జలుబు, అలర్జీల వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఉబ్బసం, సైనస్ సమస్యలు ఉన్నవారు నల్ల ఉప్పుని వేడి చేసి ఆ ఆవిరిని పీల్చడం, ఆవిరి పట్టడం చేస్తే మంచిది. 

TV9 Telugu