అక్సిజన్‌ని విడుదల చేసే ఇండోర్ మొక్కలు..

మొక్కలను నాటడం మనందరిపై ఉన్న సామాజిక బాధ్యత

ఎందుకంటే పచ్చని చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ మన మనుగడకు ఎంతో అవసరం.

అందుకోసం ఖాళీ స్థలాల్లో పాటు ఇంట్లో కూడా కొన్ని మొక్కలను నాటవచ్చు.

ఇవి రాత్రి వేళల్లో ఆక్సిజన్‌ని విడుదల చేస్తాయి.

అందుకోసం మీరు స్నేక్ ప్లాంట్‌ని పెంచుకోవచ్చు. 

అర్చిడ్ కూడా అక్సిజన్‌ని విడుదల చేస్తుంది. 

తులసితో ఆక్సిజన్‌తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

ఫీకస్ చెట్టు కూడా చెప్పుకోదగిన చెట్టు.

చిన్న వెదురు మొక్కలను కూడా పెంచుకోవచ్చు.