రూ.2 వేలతో రూ.40 లక్షల ప్రమాద బీమా..!
TV9 Telugu
01 February 2025
ప్రస్తుత జీవనశైలిలో బీమా ప్రతి ఒక్కరికి అవసరం. దీని ద్వారా ప్రమాద సమయాల్లో వైద్యానికి అయ్యే ఖర్చు మిగులుతుంది.
రూ.2 వేలతో రూ.40 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. ఇది ఏ సంస్థ ఇస్తుంది.? ఎలా పొందాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..
దేశం ప్రముఖ బ్యాంకు భారతీయ స్టేట్‌బ్యాంకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని (పీఏఐ) మరింత విస్తరించింది.
ఏడాదికి రూ.2000 ప్రీమియంతో రూ.40 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించిన స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా.
ఈ బీమా పథకాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తుంది.
భారతీయ స్టేట్‌బ్యాంకు ప్రవేశపెట్టిన ప్రీమియం రూ.100కు రూ.2 లక్షలు మొదలుకుని గరిష్టంగా రూ.2 వేలకు రూ.40 లక్షల బీమా పొందవచ్చు.
రోడ్డు ప్రమాదాలు, కరెంట్‌షాక్, వరదలు, భూకంపం, పాము, తేలు కాటు మరణాలకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా బీమా వర్తింపు.
దేశవ్యాప్తంగా 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారెవరైనా ఈ బీమా చేయించుకోవచ్చని తెలిపిన స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఉల్లి పాయల కట్ చేసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? ఇది మీ కోసమే..
ఏళ్ల నాటి నలంద విశ్వవిద్యాలయం గురించి కొన్ని విశేషాలు..
బులెట్ తగిలిన వ్యక్తి మరణించడానికి కారణం ఇదే..