ఇలా చేసారంటే.. పూర్వీకుల ఆశీర్వాదాలు.. అదృష్టం మీ పక్కనే.. 

Prudvi Battula 

Images: Pinterest

04 December 2025

కొంతమంది వంట త్వరగా పూర్తి చేయడానికి ఇండక్షన్ స్టవ్ వేడిని ఎక్కువగా సెట్ చేస్తారు. దీనివల్ల ఆహారం మాడిపోతుంది (లేదా పూర్తిగా ఉడకకపోవచ్చు).

అధిక వేడి వద్ద వంట చేయడం

పాన్ కదిలించడం వల్ల ఇండక్షన్ స్టవ్‎‎పై పగుళ్లు ఏర్పడవచ్చు. దీనివల్ల వంట చెయ్యడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

పాత్రను కదిలించడం

దీనిపై ఇండక్షన్ కుక్‌టాప్ పాత్రలను మాత్రమే ఉపయోగించాలి. గాజు, అల్యూమినియం లేదా సిరామిక్ పాత్రలను ఉపయోగించకూడదు.

తప్పు పాత్రలు

ఇండక్షన్ స్టవ్‎‎పై పడిన ఆహార కణాలు, ద్రవాలను వెంటనే శుభ్రం చేయండి. లేకపోతే మరకలు పడి సెన్సార్  దెబ్బతినవచ్చు.

వెంటనే శుభ్రం చేయండి

ఇండక్షన్ స్టవ్‎‎పై ఖాళీ పాన్‌ను ఎప్పుడూ వేడి చేయకండి. ఇది పాన్, స్టవ్‌ను దెబ్బతీస్తుంది. ఇలా చేస్తే మాత్రం వెంటనే మానుకోండి.

ఖాళీ పాత్రను వేడి చేయడం

అధిక వేడి మీద నూనెను మరిగించవద్దు. అది కాలిపోవడానికి, పొగ రావడానికి కారణమవుతుంది. మీడియం వేడి మీద మాత్రమే ఉంచండి.

నూనె వేడి చేయడం

పాన్ ను సరైన స్థానంలో ఉంచడం ముఖ్యం. మధ్యలో లేకపోతే వేడి సమానంగా వ్యాపించదు. దీనివల్ల స్టవ్ త్వరగా పాడైపోతుంది.

పాత్రను తప్పుగా ఉంచడం

ఇండక్షన్ స్టవ్ అసాధారణ శబ్దం లేదా వింత వాసన వస్తే వెంటనే దాన్ని ఆపివేయండి. దానిపై ఉన్న వేడిని కూడా తనిఖీ చేయండి.

హెచ్చరిక శబ్దాలు

ఇంట్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయినప్పుడు ఇండక్షన్ కుక్కర్‌ను ఉపయోగించకుండా ఉండటం ముఖ్యం. కుక్కర్ పాడైపోయి మంటలు చెలరేగవచ్చు.

విద్యుత్ సమస్య