ఆ సమస్యలతో డ్రాగన్ ఫ్రూట్ తిన్నారంటే.. అనారోగ్యం మీతో ఫుట్ బాల్ ఆడినట్టే..
Prudvi Battula
Images: Pinterest
16 December 2025
అలెర్జీ సమస్య ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తింటే దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను కలిగిస్తుంది.
అలెర్జీ
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి.
జీర్ణ సమస్యలు
ఇప్పటికే కొన్ని సమస్యలకు మెడికేషన్ తీసుకొంటున్నవారు డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవద్దు. ఇది వారి రక్తాన్ని పలుచన చేస్తుంది.
మెడికేషన్ తీసుకొంటున్నవారు
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్న సహజ చక్కెరలు ఉన్నందున డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
డయాబెటిస్
కడుపు సంబందించిన సమస్యలు ఉన్నవారూ డ్రాగన్ ఫ్రూట్ తింటే కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
కడుపు సమస్యలు
డ్రాగన్ ఫ్రూట్‌లో కేలరీలు, చక్కెర అధికంగా ఉన్నందున అధిక బరువు సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. లేదంటే సమస్య పెరుగుతుంది.
అధిక బరువు
గట్ సమస్యలు ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇందులో అధిక ఫైబర్, చెక్కరలు కారణంగా గట్ బాక్టీరియాలో మార్పులు, అసౌకర్యం కలగవచ్చు.
గట్ సమస్యలు
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా డ్రాగన్ ఫ్రూట్ తినవద్దు. ఇందులో అధిక ఫైబర్, పొటాషియం కంటెంట్ వ్యాధిని మరింత పెంచవచ్చు.
కిడ్నీ సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇలాంటి జాబ్స్ ఎంచుకున్నారంటే.. మీన రాశివారికి తిరుగులేదట..
మీకు నచ్చేలా.. అందరు మెచ్చేలా.. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చెయ్యాలంటే.?
ఒకేలాంటి చేపల కూర బోర్ కొడుతుందా.? ఈ డిఫరెంట్ రెసిపీలు ట్రై చెయ్యండి..