రోజూ ఇలా చేస్తే.. పంటి సమస్యలు ఫసక్..
31 July 2025
Prudvi Battula
పళ్ళపై ఉన్న బ్యాక్టీరియాను తొలగించడానికి రోజుకు రెండుసార్లు ఉదయం ఒకసారి, పడుకునే ముందు మరోసారి బ్రష్ చేయండి.
మీ చిగుళ్ళు లేదా పంటి ఎనామిల్‌కు హాని కలిగించని మృదువైన ముళ్ళతో కూడిన టూత్ బ్రష్‌ను ఎంచుకోండి. వీటితో సమస్య ఉండదు.
ఫ్లోరైడ్ కలిగిన టూత్‌పేస్ట్‌ను వాడండి, ఇది దంతాల ఎనామిల్‌ను బలోపేతం చేయడానిక, క్షయం నిరోధించడానికి సహాయపడుతుంది.
పళ్ళుపై ఉన్న మొత్తం బ్యాక్టీరియాను తొలగించడానికి కనీసం 2 నిమిషాలు మీ దంతాలను బ్రష్ చేయలని నిపుణులు అంటున్నారు.
సున్నితంగా బ్రష్ చెయ్యండి. మీ దంతాలు, చిగుళ్ళు కలిసే ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి శుభ్రంగా బ్రష్ చెయ్యాలి.
మీ చిగుళ్ల మధ్యలో బ్రష్ బాగా రుద్దండి. ఎందుకంటే అక్కడ ఆహారం ఇరుక్కుపోతాయి సులభంగా బయటికి వచ్చేస్తుంది.
మీ టూత్ బ్రష్ ప్రతి 3-4 నెలలకు ఒకసారి లేదా ముళ్ళగరికెలు చిరిగిపోతే ముందుగానే మార్చండి. దీనివల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
మీ చిగుళ్ళు, పంటి ఎనామిల్‌ను దెబ్బతీసేలా కఠినమైన స్క్రబ్బింగ్ మానుకొని సున్నితంగా బ్రష్ చేయడం అలవాటు చేసుకోండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కరివేపాకు రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి దివ్యఔషధం..
తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయా.? వాస్తవం ఏంటి.?
భారతీయ వివాహ ఆచారాల వెనుక ఇంత సైన్స్ ఉందా.?