ఎండు మిర్చి ఘాటులోనే కాదు.. ఆ సమస్యలు అండర్ కంట్రోల్..
30 September 2025
Prudvi Battula
మన వంటల్లో తాళింపు వంటి వాటిల్లో ఎండు మిర్చి ఖచ్చితంగా వేస్తారు. ఎండు మిర్చితో తాళింపు సువాసనే మారిపోతుంది.
ఎండు మిర్చితో ఎక్కువగా రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఇది అన్నంలో కలుపుకొని తిన్న, సైడ్ డిష్‌గా తీసుకున్న అదిరిపోతుంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండుమిర్చికి మంచి క్రేజ్ ఉంది. దీన్ని మితంగా తింటే చాలా లాభాలు ఉన్నాయి.
ఎండు మిర్చి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తినడం వల్ల చాలా రకాల వ్యాధుల్ని దూరం అవుతాయి.
ఎండు మిర్చి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. దీంతో అనారోగ్యం దూరం అవుతుంది.
బరువు తగ్గడానికి ఎండు మిర్చి బెస్ట్ ఆప్షన్. దీన్ని మీ ఆహారంలో చేర్చుకుంటే ఎంత గుట్టలాంటి పొట్టైనా సరే కరుగుతుంది.
కారం తినడం వల్ల ధమనుల్లో ఉండే అధిక కొవ్వు కరిగిపోతుంది. దీంతో గుండె సమస్యలు నుంచి ఉపశమనం పొందవచ్చు.
వీటితో బీపీ, షుగర్ వంటి వ్యాధులను అదుపులో పెట్టవచ్చు. అలాగే ట్యూమర్, వాపుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
రెడ్ చిల్లీ తింటే కండరాల నొప్పులు, జలుబు, దగ్గు వంటి సమస్యలు రావు. జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. అకాల మరణం సంభవించే అవకాశం ఉండదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ మొక్కలు ఉంటే.. ఇంటికి అరిష్టం.. వెంటనే తొలగించండి..
రోజుకు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్.. ఆ సమస్యలన్నీ ఖతం..
చేప తల తింటే.. అన్లిమిటెడ్ బెనిఫిట్స్