అన్నం ఇలా వండితే కెలోరీలు తగ్గిపోతాయి
అన్నం వండే విధానం మారిస్తే, అది తినడం వల్ల వచ్చే కెలోరీలు తగ్గుతాయి.
అధిక బరువుతో బాధపడేవారు, మధుమేహులు అన్నం తినేందుకు భయపడతారు.
అన్నం ఎక్కువగా తింటే ఒంట్లో కెలోరీలు పెరుగుతాయని వారి భయం. కానీ, ఈ చిన్న చిట్కాతో అన్నంలో కెలోరీలు సగానికి పైగా తగ్గించుకోవచ్చు.
అధిక బరువుతో బాధపడేవారు, మధుమేహులు అన్నం తినేందుకు భయపడతారు.
అన్నం ఎక్కువగా తింటే ఒంట్లో కెలోరీలు పెరుగుతాయని వారి భయం.
కానీ, ఈ చిన్న చిట్కాతో అన్నంలో కెలోరీలు సగానికి పైగా తగ్గించుకోవచ్చు.
అన్నం ఇలా వండితే కెలోరీలు తగ్గిపోతాయి
అన్నం ఉడుకుతున్నప్పుడే ఆ నీటిలో ఒక టీస్పూను కొబ్బరి నూనె చేర్చి బాగా కలపాలి.
కొబ్బరినూనె వల్ల అన్నంలోని కెలోరీలు 50 శాతం పైగా తగ్గిపోతాయి.
కొబ్బరినూనె వేసి వండిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన కొన్ని గంటల తరువాత తింటే కెలోరీలు ఇంకా తగ్గిపోతాయి.
ఇక్కడ క్లిక్ చేయండి..