నిమ్మకాయను ఇలా ఉపయోగిస్తే.. ఇక ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
నిమ్మకాయలను ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
దీనిలో సోడియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి.
బరువు తగ్గడంలో, బరువు పెరగడంలో, చర్మను సంరక్షిస్తుంది.
జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో నిమ్మకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే జీర్ణశక్తిని పెంచడంలో, రక్తపోటును అదువులో ఉంచుతుంది.
ఒత్తిడిని తగ్గించడంలో కూడా నిమ్మకాయ మనకు సహాయపడుతుంది.
నిమ్మకాయను ఉపయోగించడం వల్ల శరీరంలో పిహెచ్ స్థాయిలు అదువులో ఉంటాయి.
అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఒకగ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగాలి.
ఇలా తాగడం వల్ల అధిక బరువు సమస్యతో బాధపడే వారు చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి