తలకాయ కూర మీ డైట్‎లో ఉంటే.. అనారోగ్యానికి నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టే.. 

Prudvi Battula 

Images: Pinterest

29 November 2025

మేక తలకాయనులో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మేక తలకాయ కూర

ఐరన్‌ లోపంతో బాధపడే వారికి కూడా తలకాయ కూర ఉపయోపగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే ఐరన్‌, రక్త హీనతకు చెక్‌ పెడుతుంది.

రోగ నిరోధశక్తి పెంచుతుంది

మేక తలకాయ కూరలోని గ్లూకోసమైన్, కాండ్రాయిటిన్ కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులు దూరం

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మేక తలకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మంచి చేస్తాయి.

ఎముకలకు బలం

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తల కాయ కూరను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

చర్మనికి మేలు

ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తల కాయ కూరను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

యవ్వనంగా ఉంటారు

ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది

మేక తలకాయలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడతాయి.

ఫ్రీ రాడికల్స్ నష్టం దూరం