చలికాలంలో కాలేయాన్ని కాపాడేందుకు జాగ్రత్తలు..
13 December 2023
అసలు బెల్లం, నకిలీ బెల్లం ఏంటో ఇలా గుర్తించడం వల్ల నిమిషాల్లో మీకే తెలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో ప్రతి ఒక్కరూ బెల్లం తినడానికి ఇష్టపడతారు. ఇది మన పొట్టలోని సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు.
చలికాలంలో బెల్లంకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకుని కొందరు వ్యాపారులు నకిలీ బెల్లం విక్రయిస్తారు.
మీరు బెల్లం రంగును బట్టి కూడా గుర్తించవచ్చు. బెల్లం రంగు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఈ బెల్లం అసలైనది.
బెల్లం రంగు తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉంటె మాత్రం దానిలో కల్తీ ఉంటుంది. దాన్ని నకిలీగా భావించాలి.
ఆల్కహాల్ ఉపయోగించి నకిలీ బెల్లంను గుర్తించవచ్చు. బెల్లం ముక్కపై ఆల్కహాల్ పోస్తే, అదీ గులాబీ రంగులోకి మారితే, అది నకిలీది అని అర్థం.
బెల్లం నీటిలో వేస్తే మునిగి తేలినట్లయితే అది నిజమైన బెల్లంగా భావించాలి. నీటిలో వేసిన తర్వాత ఒక చోట స్థిరపడితే, అది నకిలీ.
రుచిని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అవిసె గింజల బెల్లం తియ్యగా ఉంటుంది. కానీ నకిలీ బెల్లం ఉప్పగా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి