మేకప్‌తో వయసు దాచేద్దామా..!
వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు ఏర్పడతాయి
కళ్ల కింద నల్లటి చారలు, వలయాలు కూడా వస్తాయి
ఐతే మేకప్‌తో చిన్న మార్పులు చేశారంటే వయసుని ఇట్టే దాటేయొచ్చు
ముఖం మీద మచ్చలను లిక్విడ్ ఫౌండేషన్‌తో కనిపించకుండా దాచేయొచ్చు
ఐస్ ముక్కతో మేకప్‌కి ముందు ముఖానికి అద్దితే ముఖంపై చర్మ గ్రంథులూ తెరుచుకుని కనిపించవు
ఇలా చేయడం వల్ల ముడతలు కనుమరుగై చర్మం అలంకరణకు అనువుగా మారిపోతుంది
రోజూ రాత్రి పూట ఐక్రీమ్ రాసుకోవడం వల్ల కళ్ల వద్ద ముడతలు కనిపించవు
ఐక్రీమ్ రాశాక కన్సీలర్ వాడితే కళ్లు అందంగా కనిపిస్తాయి
ఇక్కడ క్లిక్ చేయండి