రొమ్ము క్యాన్సర్ ఉందా అని భయపడుతున్నారా? ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి!
Prasanna Yadla
03 February 2026
Pic credit - Pixabay
రొమ్ము క్యాన్సర్ తో ఎంతో మంది బాధ పడుతున్నారు. అయితే, ఇది చాలా ప్రమాదకరం
రొమ్ము క్యాన్సర్
అయితే, ఇది ఉందా అని భయ పడుతూ ఉండకండి. మీ ఇంట్లోనే రొమ్ము క్యాన్సర్‌ను ఇలా గుర్తించండి!
రొమ్ము క్యాన్సర్
మీరు ముందుగా మీ రొమ్ములు సాధారణంగా ఉన్నాయా లేక పరిమాణం, ఆకారంలో మార్పులు వచ్చాయా అని తెలుసుకోండి.
స్టెప్ - 1
అద్దం ముందు నిలబడి మీ చేతులని నడుముపై ఉంచి బ్రెస్ట్‌ని చూసుకోండి. ఇలా చేసినప్పుడు తేడా తెలుస్తుంది.
స్టెప్ - 2
మీ రెండు చేతులను పైకెత్తి మళ్లీ కిందకి దించండి. ఇలా చేసినప్పుడు కొత్త మార్పులు ఉన్నాయో? లేవో చూసుకోండి.
స్టెప్ - 3
మీరు అద్దంలో మిమల్ని మీరు చూస్తున్నపుడు, ఏమైనా కొత్తవి గమనించారో? లేదో చూసుకోండి.
స్టెప్ - 4
పడుకునే ముందు మీ రొమ్ములను ఒకసారి ప్రెస్ చేసి చూసుకోండి. అప్పుడు దృఢంగా, మృదువుగా అనిపిస్తే హాస్పిటల్ కి వెళ్ళి వైద్యున్ని సంప్రదించడం మంచిది.
స్టెప్ - 5
పడుకునే ముందు మీ రొమ్ములను ఒకసారి ప్రెస్ చేసి చూసుకోండి. అప్పుడు దృఢంగా, మృదువుగా అనిపిస్తే హాస్పిటల్ కి వెళ్ళి వైద్యున్ని సంప్రదించడం మంచిది.
స్టెప్ - 6
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!